అవినీతి ఫలితం అనుభవిస్తాడు: జగన్‌పై చంద్రబాబు

భారీ అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న జగన్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వడం తప్పని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గాలి జనార్దన్‌రెడ్డి అరెస్టుతో జగన్ పార్టీలో భయం నెలకొందని నేతలు చంద్రబాబుతో అన్నారు. మున్ముందు జగన్ విషయంలోనూ అలాగే జరుగుతుందన్న సంకేతాలు జనంలోకి వెళ్లాయన్నారు.












Click it and Unblock the Notifications