అలా పిలవద్దు, ఎప్పుడైనా ఊడిపోయేదే!: శంకర రావు

ఫార్ములా వన్ రేసు కోర్సు కోసం వేల ఎకరాల భూమి కేటాయించారని ఆ ప్రాజెక్టులు ఆగిపోయినా భూములు వెనక్కి ఇవ్వలేదన్నారు. పలు జివోలు ఇచ్చి వేలాది ఎకరాల భూమిని సేకరించారన్నారు. సుమారు 2వేల ఎకరాల భూదాన్ భూములు అన్యాక్రాంతమయ్యాయన్నారు. కాగా మరో పది రోజుల్లో తన ఆస్తుల వివరాలను లోకాయుక్తకు అందజేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications