జైలుకు కన్నడ నటుడు దర్శన్, భార్య యు - టర్న్

దర్శన్ తనపై దాడి చేశాడని, తననూ తన కుమారుడిని చంపుతానని బెదిరించాడని ఆరోపించిన విజయలక్ష్మి మాట మార్చింది. తన భర్త దర్శన్ తనను వేధించలేదని, బాత్రూంలో నిద్రపోవడం వల్ల తాను గాయపడ్డానని ఆమె చెప్పింది. నటి నిఖితతో దర్శన్‌కు గల సంబంధం వల్లనే భార్యాభర్తల మధ్య విభేదాలు పొడసూపినట్లు ప్రచారం జరుగుతోంది. భార్య విజయలక్ష్మిపై భౌతికమైన దాడి చేశాడనే ఆరోపణపై పోలీసులు శుక్రవారం ఉదయం దర్శన్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు.












Click it and Unblock the Notifications