అజహర్ తనయుడు అయాజుద్దీన్‌పై భిన్న కథనాలు

హైదరాబాదు ఔటర్ రింగు రోడ్డు పరిసరాల్లోని పుప్పాల్ గూడలో బైక్ రేసింగ్ సందర్భంగా అయాజుద్దీన్ గాయపడ్డ విషయం తెలిసిందే. అయాజుద్దీన్‌తో పాటు ఆయనతో పెద్దమ్మ తనయుడు అఫ్జల్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రమాదం జరగగానే స్థానికులు వెంటనే స్పందించి జూబ్లీహిల్సులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వెంటేనే వారి కుటుంబానికి సమాచారం అందించారు. తన తనయుడకి యాక్సిడెంట్ అయిన విషయం తెలియగానే లండన్ లో ఉన్న అజహరుద్దీన్ హుటాహుటిన బయలు దేరారు.












Click it and Unblock the Notifications