వైయస్ జగన్‌పై ఆయన ఎమ్మెల్యేలకు నమ్మకం లేకేనా?

జగన్ అవినీతికి పాల్పడలేదనుకుంటే రాష్ట్రానికి మంచి పాలన అందించి పేదలకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన వైయస్ తనయుడు జగన్‌పై కాంగ్రెసు అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తుందని వారు రాజీనామాలు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా వైయస్ పైన కేసులు కొత్త కాదని అలాంటప్పుడు జగన్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడమేమిటని తెలుగుదేశం పార్టీ అప్పుడే ప్రశ్నించింది. వైయస్సార్సీ పార్టీ నేతలు అంబటి రాంబాబు తదితరులు కూడా అవినీతి జరిగితే అందులో మంత్రివర్గం పాత్ర ఉంటుందని, సిబిఐ దర్యాఫ్తు కాంగ్రెసు కుట్ర అని మాత్రమే అంటున్నారని కానీ జగన్‌పై అవినీతి ఆరోపణలు మాత్రం గట్టిగా ఖండించక పోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications