బాలయ్య పోటీ చేస్తే గెలిపిస్తా: చిన్నం రామకోటయ్య

తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలకృష్ణ ఆదివారంనాడు అనంతపురంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన చెప్పారు. బాలకృష్ణ ప్రకటన తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర సంచలనం కలిగించింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వ్యూహంలో భాగంగానే ఆయన ఆ ప్రకటన చేశారని అంటున్నారు.












Click it and Unblock the Notifications