పోలీసుల వైఫల్యం: చిరు, అయాజ్‌పై కేసు నమోదు

కాగా, ఆయాజుద్దీన్‌పై నార్సింగ్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. అతనిపై 304 (ఎ), 337 సెక్షన్ల కింద తమంత తాముగా కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని సోదరుడు అఫ్జల్ మరణించగా, అయాజ్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. వెంటలేటర్‌పై ఉన్నాడు.












Click it and Unblock the Notifications