రాయపాటి హైదరాబాదు నుంచి వెళ్లాలి: కెసిఆర్ కూతురు

తెలంగాణ ఉద్యమంపై రాయపాటి వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలపై, తెలంగాణ ఉద్యమంపై ప్రేమ లేకపోతే రాయపాటి సాంబశివ రావు హైదరాబాదు విడిచి వెళ్లాలని ఆమె అన్నారు. తాము వచ్చి పంపించే దాకా చూడవద్దని ఆమె హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని ఆమె రాయపాటికి సూచించారు.












Click it and Unblock the Notifications