గాలి జనార్ధన్ రెడ్డి వాస్తు దోషం బెడిసి కొట్టిందా?

అయితే ఇంటికి చేసిన వాస్తు గాలికి బెడిసి కొట్టినట్లుగానే కనిపిస్తోంది. శనివారం వాస్తు ప్రకారం ద్వారం మూసివేసిన తర్వాత ఆ దోషం గాలితో పాటు ఆయన అనుచరులకు పట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆదివారం సిబిఐ అధికారులు గాలి జనార్ధన్ రెడ్డికి సన్నిహితులైన వారి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఆదివారం గాలికి సన్నిహుతులైన జెడ్పీటీసి సభ్యుడు రాజశేఖర గౌడ, బుడా అధ్యక్షుడు గురులింగన గౌడ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వారి ఇళ్ల నుండి విలువైన పత్రాలు స్వాదీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications