టాప్ టెన్‌లో లేని వాసుకి, మిస్ యూనివర్స్‌లో నిరాశ

రియో జి జనీరోలో మంగళవారం మిస్ యూనివర్స్ పోటీ జరుగుతుంది. వాసుకికి మద్దతుగా మనవారు అంతగా స్పందించినట్లు కనిపించడం లేదు. మీడియా ప్రచారం చేసినప్పటికీ ప్రజల నుండి స్పందన రాక పోవడం బాధాకరం. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన రెండో దేశం, టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్న యువత ఉన్నప్పటికి వాసుకికి ఆశించిన స్థాయిలో మద్దతు రాలేదు. కాగా 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్‌గా ఎంపికైన లారాదత్తకు న్యాయ నిర్ణేతలు 9.99 మార్కులు ఇచ్చారు. ఇప్పటి వరకు మిస్ యూనివర్స్ చరిత్రలో ఇదే అత్యధికం.












Click it and Unblock the Notifications