అమెరికా రోడ్డు ప్రమాదంలో ఆంధ్రా ఉద్యోగి మృతి

ఐటిలో ఎమ్మెస్సీ చేసిన అతను మొదట బెంగళూర్‌లో ఉద్యోగం చేశాడు. ఏడాదిన్నర క్రితం ఐగేట్ సంస్థ ద్వారా అమెరికా వెళ్లాడు. ఈ నెల 7వ తేదీన పుట్టిన రోజు చేసుకున్న అతను అదే రోజు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం అతని మృతదేహం స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications