బిందెలో ఇరుక్కొని 3 గంటలు చిన్నారి నరక యాతన

సుమారు మూడు గంటల పాటు తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు చిన్నారని బిందెలో నుండి తీసేందుకు ప్రయత్నించారు. మరోవైపు తీయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో చిన్నారి బాధను తట్టుకోలేక గిలగిల కొట్టుకుంది. సుమారు మూడు గంటల పాటు వారు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేక పోవటంతో ఓ వెల్డింగ్ దుకాణం అతనిని తీసుకు వచ్చి బెందెను కోసి ఆ చిన్నారిని తీశారు.












Click it and Unblock the Notifications