కెసిఆర్, కోదండరామ్ హీరోలుగా సినిమా: టిజి వెంకటేష్

సకల జనుల సమ్మె అంటున్న కోదండరాం తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయకుండా ఉద్యమం చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఉద్యమం, సమ్మె పేరుతో విద్యార్థులు, చిన్న వ్యాపారులను బలి చేస్తున్నారని విమర్శించారు. కెసిఆర్, కోదండరాంలు తమ పద్ధతులు మార్చుకోవాలన్నారు. మీరు చెయ్యెత్తితే రాయలసీమ వాళ్లు ఏం చేస్తారో తెలియదన్నారు. తాను తెలంగాణ నేతలపై అమానుష భాష మాట్లాడలేదన్నారు.












Click it and Unblock the Notifications