గాలి బెంగళూర్ నివాసంలో మళ్లీ సిబిఐ సోదాలు

కాగా, హైదరాబాదులో తమ కార్యాలయంలో సిబిఐ అధికారులు గాలి జనార్దన్ రెడ్డిని, ఆయన బావ శ్రీనివాస రెడ్డిని బుధవారం కూడా విచారించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. హైకోర్టు న్యాయవాదుల సమక్షంలో వారి విచారణ సాగుతోంది. తమ సిబిఐ కస్టడీని ప్రశ్నిస్తూ గాలి జనార్దన్ రెడ్డి బుధవారం హైకోర్టుకు కూడా వెళ్లారు.












Click it and Unblock the Notifications