తెలంగాణ ప్రక్రియ ప్రారంభం, తగ్గండి: దానం హెచ్చరిక

తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని త్వరలో పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు. సమ్మె వల్ల తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు. పిల్లల భవిష్యత్తు నాశనమైపోతుందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. కాగా రిజిస్ట్రేషన్ శాఖను సైతం ఎస్మా పరిధిలోకి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఎస్మాలకు భయపడేది లేదని తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications