అత్యాచారం చేస్తున్న సైకో కోసం 4 రోజులుగా గాలింపు

కాగా రంగారెడ్డి జిల్లాలోని శామీర్ పేట పరిధిలో ఓ కానిస్టేబుల్ ఓ మహిళపై అత్యాచారయత్నం చేశారు. తనపై అత్యాచార యత్నం చేసిన వ్యక్తిపై బాధిత మహిళ శామీర్ పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసు అధికారులు బాధిత మహిళకు, అత్యాచార యత్నానికి పాల్పడ్డ వ్యక్తికి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications