కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో శంకరరావుకు అవమానం

కార్యదర్శి జవహర్‌రెడ్డి, సీఎం క్యాంపు కార్యాలయానికి ఫోన్ చేసి తాను సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని కోరినా, అర్ధరాత్రి వరకూ కనెక్షన్ ఇవ్వకుండా సార్ బిజీగా ఉన్నారంటూ వచ్చిన సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెసును దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్న జగన్‌పై తాను చేసిన పోరాటాన్ని కూడా గుర్తించడం లేదని శంకరరావు అంటున్నట్లు తెలుస్తోంది. తనను చంపేస్తామని బెదిరింపు ఫోన్లు వస్తున్నా లెక్కచేయడం లేదని సోనియాగాంధీని, పార్టీని జగన్ విమర్శిస్తుంటే ఎదురుదాడి చేయమని సూచించానని, అది తాను చేసిన తప్పా అని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది. తాను దళితుడిని కాబట్టే ముఖ్యమంత్రి తనను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications