రెండు రైళ్లు ఢీ, తమిళనాడులో 10 మంది మృతి

వేగంగా వెళ్లిన బీచ్ రైలు ముందు వెళుతున్న పాసింజర్ రైలును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బీచ్ రైలు రెండు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మృతుల్లో బీచ్‌రైలు డ్రైవర్, ప్యాసింజర్ రైలు గార్డు కూడా ఉన్నారు. మంగళవారం రాత్రి 9 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. రెడ్ సిగ్నల్‌ను గుర్తించకుండా డ్రైవర్ రైలును వేగంగా తోలడం వల్లనే ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications