గాలి సోదరుడు కరుణాకర్ రెడ్డికి సిబిఐ నోటీసులు

గత నెల 29వ తేదిన గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్టు చేసిన సిబిఐ అధికారులు బళ్లారి నుండి నేరుగా హైదరాబాదు సిబిఐ కార్యాలయానికి తరలించడం, ఆ తర్వాత నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపర్చడం తెలిసిందే. ఇటీవల ప్రత్యేక కోర్టు గాలి జనార్ధన్ రెడ్డి బెయిలు పిటిషన్‌కు నిరాకరిస్తూ సిబిఐ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేది వరకు గాలి, శ్రీనివాస్ రెడ్డి సిబిఐ కస్టడీలో ఉంటారు. తన కస్టడీపై బుధవారం గాలి హైకోర్టును కూడా ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications