నా భార్య కూరగాయలు, పాలు అమ్ముకుంటోంది: బాబు

గాలి జనార్దన్ రెడ్డిపై ఆరేళ్లుగా పోరాడుతున్నామని, వైయస్ రాజశేఖర రెడ్డి గాలి జనార్దన్ రెడ్డికి వత్తాసు పలికారని ఆయన అన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని గ్రామీణులే తరిమి కొడతారని ఆయన అన్నారు. అవినీతి సొమ్ముతో మీడియాను స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తమను లక్ష్యం చేసుకున్నారని ఆయన విమర్శించారు. తాము రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకం ప్రచురించి పంచినప్పుడే కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications