కక్షగా చెప్పడం సరికాదు: నారాయణ, సమైక్యాంధ్ర సెగ

సకల జనుల సమ్మె రాజకీయంగా ఏర్పడిందన్నారు. దానికి రాజకీయంగానే పరిష్కారం లభిస్తుందన్నారు. పార్లమెంటు సభ్యులు పలువురు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. అలాంటి వారిని బట్టలూడదీసి కొట్టాలని ధ్వజమెత్తారు. కాగా ప్రత్యేక తెలంగాణకు మద్దతు పలుకుతున్న నారాయణను సమైక్యాంధ్ర జెఏసి అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. పోలీసులు కల్పించుకొని వారిని సముదాయించే ప్రయత్నాలు చేశారు. అయితే వారు వినకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications