వేట కొడవళ్లతో నరికి టిడిపి నేత సహా ముగ్గురి హత్య

ద్విచక్ర వాహనం పైనున్న ముగ్గురు ఎగిరి కింద పడ్డారు. సుమోలోని వ్యక్తులు వచ్చి వారిని వేటకొడవళ్లతో నరికి చంపేశారు. ఈ సంఘటన ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో గ్రామంలో విషాద వాతావరణం ఏర్పడింది. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఎవరు చంపారో, ఎందుకు చంపారో పూర్తి కారణాలు తెలియరాలేదు.












Click it and Unblock the Notifications