అసెంబ్లీ గేట్లకు తెలంగాణ - టిడిపి తాళాలు

బుధవారంనాడు తెలుగుదేశం తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ నేతలు సచివాలయాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలంగాణ జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు మూడో రోజు గురువారం కూడా తెలంగాణలో సకల జనుల సమ్మె జరుగుతోంది. సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి ఆగిపోయింది. రెండో రోజు సినిమా హాళ్లు మూతపడ్డాయి. పలు చోట్ల ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications