జగన్ జైలుకు వెళ్లడం ఖాయం: బాబు జోస్యం

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై తాము చేస్తున్న ఆరోపణలు నిజమై ఈ రోజు జైలులో ఉన్నాడని, వైయస్ జగన్ కూడా అలాగే జైలు పాలవుతాడని ఆయన అన్నారు. జగన్ పార్టీ నుంచి నాయకులందరూ జారిపోతారని ఆయన అన్నారు. జిల్లాల్లోని వైయస్ జగన్ ఆస్తుల వివరాలకు తనకు అందించాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. వామపక్షాలతో పొత్తు ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అవినీతిపై తాను త్వరలో ప్రజాచైతన్య యాత్రలు నిర్వహిస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications