గాలి ఆడిటర్ అదృశ్యం, అజ్జాతంలో వెళ్లారా?

పెద్ద యెత్తున సాగే గాలి జనార్దన్ రెడ్డి ఆర్థిక లావాదేవీల గురించి ఆ ఆడిటర్‌కు పూర్తిగా తెలుసునని అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డి నివాసంలో సోదాలు, ఆయన అరెస్టు నేపథ్యంలో సిబిఐ అధికారులు తనను విచారిస్తారనే భయంతో ఆమె బయటకు అడుగు పెట్టలేదని చెబుతున్నారు. ఆ ఆడిటర్ ప్రధాన కార్యాలయం కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో ఉండగా, బళ్లారిలో ఓ శాఖ ఉందని సమాచారం. ఆమె విదేశాలకు పారిపోయి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications