రాజీనామాలు ఫ్యాషన్ అయ్యాయి: రఘువీరా రెడ్డి

సమ్మెలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజల ప్రాణాలు పోతే బాధ్యులెవరని ప్రశ్నించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులపై ఎస్మా ప్రయోగం తప్పుకాదని మరో మంత్రి పితాని సత్యనారాయణ శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నారు. టిఎన్జీవో ఉద్యోగులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయాన్నిసమర్థిస్తున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications