కాంగ్రెసుపై భగ్గుమన్న తెలంగాణ రాములమ్మ

తెలంగాణపై కాంగ్రెసు పార్టీకి స్పష్టత లేదని ఆమె అన్నారు. కాంగ్రెసు నాయకులను ప్రజలు కమెడియన్ల మాదిరిగా చూస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలు అమాయకులు, పిచ్చోళ్లు కారని, కాంగ్రెసు నాటకాలను అర్థం చేసుకుంటున్నారని ఆమె అన్నారు. 2014 వరకు కూడా కాంగ్రెసు తెలంగాణ ఇచ్చేట్లు లేదని ఆమె అన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఓడిపోవడం ఖాయమని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చే పార్టీ తెలంగాణ ఇస్తుందని ఆశిస్తున్నామని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications