అంబటి రాంబాబుకి ఆంధ్రజ్యోతి ఎండి ప్రతి సవాల్

అంబటి వంటి వారి బెదిరింపులు అవినీతికి, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తన మనోస్థైర్యాన్ని ఇసుమంత కూడా దెబ్బతీయలేవన్నారు. వేమూరికి ఏమైనా జరిగితే తమ బాధ్యత లేదని వైయస్సార్సీ పార్టీ నేతలు ఇటీవల హెచ్చరికలు జారీ చేశారని, అలాంటి వాటిని ముందే ఊహించానని వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. అన్నింటికి సిద్ధపడే వచ్చానన్నారు. తాను అంబటి అండ్ కంపెనీకి సమాధానం ఇవ్వదల్చుకోలేదని కానీ తన సిబ్బంది, ప్రజల కోసమే వివరణ ఇచ్చుకుంటున్నానన్నారు.
ఆంధ్రజ్యోతిపై విమర్శలు చేస్తున్న అంబటి అండ్ కంపెనీ తమ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఓ పత్రిక నడుపుతున్నాడనే విషయాన్ని గుర్తెరగాలని సూచించారు. మీకు దమ్ముంటే నాపై మీకు ఎంత శక్తి ఉంటే అన్ని ఆరోపణలు చేసుకోండి, మానసికంగా, భౌతికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేసుకోండి. కానీ పొట్టకూటి కోసం వచ్చిన మహిళలను మాత్రం లాగొద్దన్నారు. కాగా శనివారం ప్రెస్ మీట్ పెట్టిన అంబటి రాంబాబు మహిళలను వివాదంలోకి లాగిన విషయం తెలిసిందే.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications