గాలి కస్టడి పొడిగింపు కోరే యోచనలో సిబిఐ

ఇలా గాలి కేసులో కొత్తగా పలు కోణాలు బయట పడుతుంటడంతో పూర్తి విచారణ కోసం తమకు వారిని మరిన్ని రోజులు కస్డటీకి అప్పగించాలని కోరే అవకాశమున్నట్లుగా కనిపిస్తోంది. కోర్టు వారిని కస్టడీకి అప్పగించిన రోజునే సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ విచారణకు ఆ సమయం సరిపోదని చెప్పారు కూడా. దీంతో సిబిఐ అధికారులు సోమవారం కోర్టును కస్టడి పొడిగింపు కోసం కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా గాలి జనార్ధన్ రెడ్డిని కూడా బళ్లారి తీసుకు వెళ్లి ఆయన బ్యాంకు లాకర్లు కూడా తెరిపించాల్సి ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications