తెలంగాణ కోసం మరో ఎమ్మెల్యే రాజీనామా

అయితే శనివారమే ఆయన రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. అప్పటికి ఆయన తన రాజీనామాపై ఖండించలేదు, ధృవీకరించలేదు. ఆదివారం ఆయన తన రాజీనామాను ధృవీకరించారు. కాగా శనివారం మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఆలంపూర్ కాంగ్రెసు శాసనసభ్యుడు అబ్రహం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా ముగ్గురు శాసనసభ్యులు రాజీనామా చేయడంతో తెలంగాణవాదులు మిగిలిన శాసనసభ్యులపై మరింత ఒత్తిడి చేసే దిశలో కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications