తెలంగాణ న్యాయవాదుల తీరు తప్పుపట్టిన హైకోర్టు జడ్జి

ఇలాంటి తీరు వల్ల న్యాయవ్యవస్థ దెబ్బతినేలా ఉందన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రానికి తాను ఎలాంటి సిఫార్సు చేయలేదని చెప్పారు. కాగా గత ఆరు రోజులుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రాంత న్యాయవాదులు హైకోర్టు విధులను బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలోని జిల్లాల్లోనూ కోర్టు విధులను న్యాయవాదులు బహిష్కరించారు.












Click it and Unblock the Notifications