నెలాఖరులోగా తెలంగాణ: జానారెడ్డి సంచలన ప్రకటన

సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు ఎలాంటి నష్టం కలగకుండా చూసుకుంటామని చెప్పారు. సమ్మెలు చేయడం తప్పుకాదన్నారు. కాగా అంతకుముందు నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో జానారెడ్డి తెలంగాణవాదులు అడ్డుకున్నారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసుల సహాయంతో ఆయన తెలంగాణవాదుల ఘెరావ్ నుండి బయటపడ్డారు.












Click it and Unblock the Notifications