ఆ స్క్రిప్ట్ ప్రభుత్వానిదే, వెయిట్ చెయ్యాలి: శంకర్ రావు

అక్టోబరు నెలలో తెలంగాణపై నిర్ణయం వెలువడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. కాంగ్రెసు పార్టీతోనే తెలంగాణ సాధ్యమన్నారు. కొన్ని జిల్లాల్లో వ్యాట్ పేరిట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు, తన పేరు చెప్పి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్టు తెలుస్తోందని ఆయన అన్నారు. గురుదక్షిణ పేరుట వసూళ్లకు పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని అది సరికాదన్నారు. ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వవద్దని ఆయన సూచించారు. తనకు భద్రత కల్పించడంపై డిజిపికి స్ర్కిప్ట్ ఇచ్చి చదివించింది ప్రభుత్వమే అన్నారు.












Click it and Unblock the Notifications