కర్ణాటక లోకాయుక్త శివరాజ్ పాటిల్ రాజీనామా

తనకు వ్యతిరేకంగా జరుగుతున్న విషప్రచారం తనను ఎంతో బాధించిందని, ఇటువంటి వాతావరణంలో రాజీనామా చేయడమే మంచిదని తాను అనుకున్నానని, కొంత మంది విషప్రచారానికి బాధపడే తాను రాజీనామా చేశానని ఆయన గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్‌కు రాజీనామా లేఖను సమర్పించిన తర్వాత అన్నారు. రాజీనామా సమర్పించడానికి ముందు లోకాయుక్త శివరాజ్ పాటిల్ భరద్వాజ్‌ను కలిసి గంటకుపైగా మాట్లాడారు.












Click it and Unblock the Notifications