సైబర్ స్పేస్‌లో గుజరాత్ సిఎం నరేంద్ర మోడీ హవా

సైబర్ స్పేస్ వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు చేరుతుండడంతో ఆయన తన ట్విట్టర్ ఖాతను తెరిచారు. @narendramodi అనే పేరుతో ఆయన ట్విట్టర్ ఖాతాను తెరిచాడు. ఫేస్‌బుక్‌లో సద్భావనా మిషన్, పిఎం కావడానికి నరేంద్ర మోడీ వంటి వాక్యాలతో అదిరిపోతోంది. 022-61550770 అనే టోల్ ఫ్రీ నెంబర్‌తో ఎస్ఎంఎస్‌ల వరద పారుతోంది. విదేశాల నుంచి కూడా మోడీకి మద్దతు లభిస్తోంది. న్యూజెర్సీ, డేలవారే, ఫ్లోరిడా, సెయింట్ లూయిస్ వంటి నగరాల నుంచి ఆయనకు మద్దతు లభిస్తోంది.












Click it and Unblock the Notifications