అసహజమైన సెక్స్ కోరిక వల్ల భర్తను చంపిన భార్య

భర్తను చంపిన తర్వాత ఆమె తన ఇద్దరు మైనర్ పిల్లలతో కలిసి పోలీసు స్టేషనుకు వెళ్లి తన నేరాన్ని అంగీకరించింది. తన డిమాండ్‌ను అంగీకరించకపోవడంతో తన భర్త తనను విపరీతంగా కొట్టాడని, బండ చేతుల్లోకి తీసుకుని చంపేస్తానని బెదిరించడాని, ఆ బండను తాను లాక్కుని అతన్ని చంపానని ఆమె వివరించింది. అతని మొబైల్‌లో కింకీ వీడియో క్లిప్పింగులు ఉన్నాయని అనిత పోలీసులకు చెప్పింది. రామ్‌చరణ్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. అనితను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications