కెసిఆర్ నిరాహార దీక్ష గురించి తెలియదు: బొత్స

కాగా చేతకాని ప్రజా ప్రతినిధుల వల్లే తెలంగాణ ఆలస్యమవుతుందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వేరుగా విమర్శించారు. తెలంగాణ కోసం ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు అందరూ రాజీనామా చేయాలన్నారు. తెలంగాణ సాధన కోసం టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ తన ప్రయత్నం తాను చేస్తున్నారని అందులో మనమూ భాగస్వాములం కావాలన్నారు. గవర్నర్‌ను కలిసి తాను రాజీనామా ఎలా ఆమోదింపజేసుకున్నాననో తెలంగాణ మంత్రులు సైతం అదే విధంగా తమ రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందినందువల్లే సమ్మె ప్రజల చేతుల్లోకి వెళ్లిందన్నారు.












Click it and Unblock the Notifications