కెసిఆర్, రాములమ్మలపై కర్నూలు పిఎస్‌లో ఫిర్యాదు

సమ్మె, ఆందోళనల ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయాలని చూస్తున్నారని ఆరోపించారు. వారంతా కలిసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ విద్యార్థులను, యువకులను బలిదానాలకు ప్రేరేపిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కెసిఆర్ దీక్ష దీక్షపై సమాలోచనలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. జాతిపిత మహాత్మా గాంధీ, ప్రపంచ అహింసా దినోత్సవం అయిన అక్టోబర్ 2వ తేదిన తన దీక్షను ప్రారంభించే అవకాశం ఉందని టిఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications