అఫ్షనిస్తాన్ మాజీ అధ్యక్షుడు రబ్బానీ దారుణ హత్య

టర్బన్‌లో పేలుడు పదార్థాలను ధరించిన ఆత్మాహుతి బాంబర్ చేతిలో రబ్బానీ హతమయ్యారు. కీలకమైన అధ్యక్షుడు కర్జాయ్ సలహాదారు మొహమ్మద్ మాసూం టానెజ్కీ ఈ దాడిలో గాయపడ్డారు. ఆత్మాహుతి దళ సభ్యుడు ఇంటిలోకి ప్రవేశించి తనను తాను పేల్చుకున్నాడు. దశాబ్ద కాలంగా సమరానికి స్వస్తి చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం రబ్బానీ నేతృత్వంలో శాంతి మండలిని ఏర్పాటు చేసింది. రబ్బానీ హత్య శాంతి ప్రయత్నాలకు విఘాతంగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications