అజ్ఝాతంలోకి ఎనిమిది మంది గాలి జనార్దన్ రెడ్డి మిత్రులు

ఆజ్ఞాతంలోకి వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల గురించి సిబిఐ కోర్టుకు తెలిపామని, అక్రమ గనుల కుంభకోణంలో ప్రభుత్వాధికారుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని సిబిఐ అధికారులు చెబుతున్నారు. ముడి ఇనుమును వాస్తవంగా వారు ఎక్కడ తవ్వారు, వారి యంత్రాంగమేమిటనే విషయాలను ఆరా తీస్తున్నట్లు వారు తెలిపారు. కాగా, గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు మహేష్, స్వస్తిక్ నాగరాజులకు సిబిఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరికి గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు ఎం. అలీఖాన్‌తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications