కన్నడ యాక్షన్ హీరో దర్శన్‌కు బెయిల్ నిరాకరణ

తాను బాత్రూంలో పడిపోవడం వల్ల తలకు గాయాలైనట్లు విజయలక్ష్మి చెప్పారు. తనను దర్శన్ కొట్టడం వల్ల గాయపడినట్లు ఈ నెల 8వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపేస్తానని కూడా దర్శన్ బెదిరించాడని ఆమె ఆరోపించింది. అయితే, కన్న చిత్ర నిర్మాతల సంఘం హీరోయిన్ నికితపై తమ ప్రతాపం ప్రదర్శించారు. దర్శన్, విజయలక్ష్మి కాపురంలో చిచ్చు పెట్టిందని ఆరోపిస్తూ నికితపై నిషేధం విధించారు. అయితే, విమర్శలు ఎదురు కావడంతో సంఘం తన నిర్ణయాన్ని మార్చుకుంది. అస్త్మా, పచ్చకామెర్లకు దర్శన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.












Click it and Unblock the Notifications