కెసిఆర్‌తో కేశవరావు భేటీ, దీక్షపైనే మంతనాలు

భేటీ తర్వాత కేశవరావు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కెసిఆర్ కూడా మీడియాతో ఏమీ మాట్లాడలేదు. కేశవరావును సాగనంపి ఆయన నేరుగా ఇంట్లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత విద్యుత్ ఉద్యోగుల సమ్మె కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. దేనిపై చర్చలు జరిగాయనేది, ఎందుకు జరిగాయనేది తెరాస నాయకులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. చర్చల్లో కెసిఆర్, కేశవరావు మినహా మరెవరూ లేరు.












Click it and Unblock the Notifications