తెలంగాణ సమ్మెపై మెట్టు దిగిన రేణుకా చౌదరి

గత పాతికేళ్లుగా తాను తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, తెలంగాణ అభివృద్ధి కోసం తాను ఎంతో చేశానని ఆమె చెప్పుకున్నారు. తెలంగాణలో సమ్మె ప్రభావం లేదని, 80 శాతం సమ్మెలో పాల్గొనలేదని ఆమె సోమవారం అన్నారు. రేణుకా చౌదరి వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు హరీష్ రావు, వినోద్, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ తీవ్రంగా మండిపడ్డ్రారు.












Click it and Unblock the Notifications