తెలంగాణ లొల్లి: హైదరాబాదులో రాహుల్ దూత

కాంగ్రెసులో తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావును ఆయన కలిశారు. కేశవరావుతో ఆయన ప్రధానంగా తెలంగాణపై చర్చించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణపై వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికే దీపక్ బబారియా వచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్ర పరిస్థితిపై ఆయన ముఖ్యమంత్రి నుంచి సమాచారం కోరినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications