చంద్రబాబుపై విరుచుకుపడిన వైయస్ జగన్

ప్రజా సమస్యలను చంద్రబాబు గాలికి వదిలేశాడని ఆయన తప్పు పట్టారు. చంద్రబాబులాంటి ప్రతిపక్ష నాయకుడు ఉంటే రాష్ట్రం భ్రష్టుపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన సంక్షేమ పథకాలకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో వైయస్సార్ ప్రారంభించిన 108, ఫీజు రీయంబర్స్‌మెంట్, వృద్ధాప్య ఫించన్లు వంటి పథకాలు రాష్ట్రంలో తప్పుదోవ పట్టాయని ఆయన అన్నారు. వైయస్సార్ మన మధ్య లేకున్నా ప్రతి పేదవాడి గుండెలో ఉన్నాడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications