నన్నూ నా తల్లిని ఎదుర్కోలేక కుట్ర: వైయస్ జగన్

తాను పార్టీ నుంచి బయటకు వచ్చిన రెండు నెలలకే ఆదాయం పన్ను శాఖ నోటీసులిచ్చారని, అదీ చాలక కాంగ్రెసు మంత్రుల చేతనే కోర్టులో కేసులు వేయించారని, అంతటితో ఆగకుండా చంద్రబాబుతో కుమ్మక్కయి కోర్టుల దాకా కలిసి ప్రయాణిస్తున్నారని ఆయన అన్నారు ఒక తల్లిని, ఒక బిడ్డను ఇబ్బందులు పెట్టడానికి కాంగ్రెసు పెద్దలు, చంద్రబాబు నానా గడ్డీ తింటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు ప్రభుత్వంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications