2జి చిక్కుల్లో చిదంబరం: బయటపడిన ప్రణబ్ లేఖ

చిదంబరం 2008లో 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిగినప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ప్రక్రియలో పారదర్శకత కోసం అప్పటి టెలికం మంత్రి ఎ రాజా నిర్ణయాన్ని కాదని ఉండాల్సిందని అభిప్రాయపడింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాసిన లేఖను జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యన్ స్వామి బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో చిదంబరం పాత్రపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆయన ఆ లేఖను సుప్రీంకోర్టు బెంచ్‌కు సమర్పించారు.












Click it and Unblock the Notifications