తెలంగాణపై బొత్స సత్యనారాయణది అదే మాట

ఉద్యోగులు వెంటనే సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులతో సాయంత్రం చర్చలు జరుపుతామని చర్చల అనంతరమే ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉత్తరాంధ్రలో ఈ నెల 25వ తారీఖున కాంగ్రెసు గర్జన ఉంటుందని అందులో తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు. కాగా యూసఫ్ గూడలో జరిగిన ప్రమాదంపై తెలంగాణ ప్రాంత న్యాయవాదులు హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు. ఈ నెల 30వ తేది లోగా వివరణ ఇవ్వాలని ట్రాన్సుపోర్టు కమినర్‌ను హెచ్చార్సీ ఆదేశించింది.












Click it and Unblock the Notifications