గాలి జనార్ధన్ రెడ్డి గుట్టు కూపి లాగుతున్న సిబిఐ

తాజాగా బుధవారం అనంతపురం జిల్లాలోని గాలి సన్నిహితుల ఇళ్లలో సిబిఐ సోదాలు చేసేందుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు అధికారులతో కూడిన ఓ బృందం అనంతకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడి గాలి సన్నిహితులలో సోదాలు చేసి గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గాలి అరెస్టు తర్వాత డబ్బు భారీగా తరలి పోయిందనే ఆరోపణల నేపథ్యంలో అలా తరలిన డబ్బు పైనా సిబిఐ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications