గాలి జనార్ధన్ రెడ్డి కస్టడి, బెయిల్ కేసు వాయిదా

కాగా గాలి, శ్రీనివాస్ రెడ్డిలను తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోరడంతో ఈ నెల 13వ తారీఖున వారిని సిబిఐ కస్టడీకి కోర్టు అప్పగించిన విషయం తెలిసిందే. వారం రోజులపాటు కస్టడీలో ఉన్న గాలి, శ్రీనివాస్ రెడ్డిలు అధికారులకు ఏమాత్రం సహకరించలేదు. దీంతో వారి నుండి ఓబుళాపురం అక్రమాలు బయటపెట్టించడానికి మరో తొమ్మిది రోజులు వారి కస్టడీని పొడిగించాలని సిబిఐ సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. గాలి న్యాయవాదులు సైతం బెయిలు కోసం అదే రోజు పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications